Telangana: అరెరె నాన్‌వెజ్ లవర్స్‌కు ఎంత కష్టం.. ఇంకా కొన్ని గంటల్లో చికెన్ షాప్స్ అన్నీ బంద్..

నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా చేదు వార్తే.. తెలంగాణలో చాలా మందిక చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూతపడనున్నాయి. చికెన్ షాపుల యజమానులు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు బిర్యానీ లవర్స్‌ను టెన్షన్లో పడేస్తోంది. అసలు ఈ బంద్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం..