Tirumala : ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు - భక్తులకు టీటీడీ ముఖ్యమైన సూచనలు

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు (తిరుమల నుంచి తిరుపతి వెళ్లే కనుమ దారి)లో బీటీ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని సూచించింది.