Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్లైన్లో సులువుగా..

తిరుమల శ్రీవారిని రోజూ లక్షలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు వస్తుంటారు. అయితే శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. జులై నెలకు సంబంధించిన కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది.