Vijay Vs Balayya: విజయ్ ‘జన నాయకుడు’.. బాలయ్య ‘భగవంత్ కేసరి’కి కాపీనా? నెట్టింట వైరల్ అవుతున్న పోలికలు!

దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ . తెలుగులో ‘జన నాయకుడు’ పేరులో రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమా బాలకృష్ణ, దర్శకుడుఅనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ని పోలి ఉందనే విమర్శలు వస్తున్నాయి