సమన్వయంతో పంచాయతీ ఎన్నికలు సక్సెస్ : కలెక్టర్ బాదావత్ సంతోష్

అధికారుల సమన్వయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు.