ఝరాసంగం మండల పరిధిలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆందోళన
జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్ట్ కోసం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో 195 ఎకరాల భూమిని రెండో విడతలో సేకరించడానికి ప్రభుత్వం గతేడాది జులై 18న నోటిఫికేషన్ విడుదల చేసింది.