Kondagattu Anjaneya Swamy Visit: నేడు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్‌

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం దర్శించుకోనున్నారు.