ట్రైన్‌లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటున్నారా..? ఈ ఒక్క పని చేస్తే.. పైసా ఖర్చు లేకుండా థర్డ్ ఏసీలో ప్రయాణం..

రైలు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఆటో అప్‌గ్రడేషన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల, స్లీపర్ క్లాస్ టికెట్ ఉన్న ప్రయాణికులకు.. రైలులో ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే ఎటువంటి అదనపు రుసుము లేకుండానే థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా సెకండ్ ఏసీ వారికి ఫస్ట్ ఏసీకి.. జనరల్ రిజర్వేషన్ వారికి ఏసీ ఛైర్ కార్‌కు మార్పు లభించవచ్చు. చార్ట్ తయారైనప్పుడు ఖాళీల ఆధారంగా సాఫ్ట్‌వేర్ ఈ నిర్ణయం తీసుకుంటుంది.