SKLTGHU Recruitment : ఉద్యానవన యూనివర్సిటీలో 79 ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం, దరఖాస్తు తేదీలివే

శ్రీ కొండ లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా  అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 79 ఖాళీలున్నాయి.