ఖమ్మంలో రోడ్డు ప్రమాదం..కెనాల్ లో పల్టీ కొట్టిన స్కూల్ బస్సు

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కెనాల్ లో పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.