చేతులు కట్టుకుని కూర్చొం.. ప్రతిస్పందన భయంకరంగా ఉంటది: ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

శాంతియుత నిరసనకారులను కాల్చి చంపితే మేం రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. అమెరికా దాడులు చేస్తే మేం చేతులు కట్టుకుని కూర్చొమని.. ప్రతిస్పందన ఊహించని రీతిలో భయంకరంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చింది.