CM Revanth Reddy: జాతీయ ఉపాధి హామీ పథకంపై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర నిర్ణయం... సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

పేదల హక్కులు దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.