Khammam Road Accident: స్కూల్‌ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

స్కూలు బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో 20 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పెనుబల్లి మండలం, గణేష్‌పాడులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు.