Bangladesh violence: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మూకదాడి

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు..