బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూత.. చికిత్స పొందుతూ మృతి!

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్‌పీ చైర్‌పర్సన్ ఖలీదా జియా కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం 6 గంటలకు ఆమె మరణించారు. ఆమె దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 80 సంవత్సరాల వయసులో, ఖలీదా జియా ప్రపంచానికి వీడ్కోలు పలికారు.