స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం ఎప్పుడు? : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

క్రీడా యూనివర్సిటీని ఎప్పుడు ప్రారంభిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో జరుగుతున్న క్రికెట్ రెండో ఇన్నింగ్స్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు.