మొసలి నోటికి చిక్కిన కోతి పిల్ల.. రక్షించేందుకు నదిలోకి దూకిన వానర సైన్యం.. గూస్ బంప్స్ వీడియో..

ఒకవైపు క్రూరత్వానికి మారుపేరైన భారీ మొసలి.. మరోవైపు మృత్యువు నోటిలో చిక్కి విలవిల్లాడుతున్న చిన్నారి కోతి. ఆ నిస్సహాయ ప్రాణాన్ని రక్షించేందుకు ఓ వానర సైన్యం ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం చూస్తే ఎవరి రోమాలు అయినా నిక్కబొడుచుకోవాల్సిందే. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా అడవుల్లో జరిగిన ఈ అద్భుత ఘట్టం.. మనిషికి మర్చిపోయిన మానవత్వాన్ని గుర్తు చేస్తోంది. తోటివాడు ఆపదలో ఉంటే ముఖం చాటేసే నేటి కాలంలో.. కాలయముడి లాంటి మొసలి దవడల నుంచి తమ స్నేహితుడిని కాపాడేందుకు అవి ఎంతగా తెగించాయో చూస్తే బండలాంటి కూడా గుండె కూడా కరగాల్సిందే. మనమూ ఓసారి ఈ వీడియో చూసేద్దామా?