పల్లె పండుగతో గ్రామాలకు మహర్దశ

పల్లెప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమం తో పల్లెలకు మహర్దశ కానవచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.