న్యూ ఇయర్ క్రాక్‌డౌన్.. ఢిల్లీలో 660 మంది అరెస్ట్! | Delhi police crackdown ahead of New Year celebrations. They arrest 660 people in just 24 hours.
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 660 మందిని అరెస్ట్ చేశారు.