కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం.. బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు : ఇన్చార్జి ఆడే గజేందర్

కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం సాధ్యమని బోథ్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలం వడూర్​కు చెందిన దాదాపు 70 మంది బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్​లో చేరారు.