ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య ఆధిపత్య పోరు

జిల్లాలో 2025 సంవత్సరంలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ప్రస్తుత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కనబరిచింది. పంచాయతీ ఎన్నికలు జరగడం, వచ్చే యేడాది జరగనున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకోవడం తదితర కారణాల వల్ల ప్రధాన పార్టీల నేతలు జనం మధ్య తిరిగారు.