తిరుపతిలోని ఐరిష్ హోటల్‌కు శనివారం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే హోటల్ మేనేజర్ ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో బాంబు, డాగ్ స్క్వాడ్లు హోటల్ వద్దకు వెళ్లి అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని, ఫేక్ మెయిల్‌గా పోలీసులు నిర్ధారించారు.