ఐసిస్ టెర్రరిస్టులపై అటాక్స్..క్రిస్టియన్ల ఊచకోతతోనే దాడులు చేశాం: ట్రంప్

నైజీరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భీకర వైమానిక దాడులను నిర్వహించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.