Hyderabad: వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ ట్రైన్ ఆగుతుంది.. పూర్తి వివరాలు

వందేభారత్ రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే. కాచిగూడ- యశ్వంత్‌పూర్ వెళ్లే వందేభారత్ ఇకపై ఆ రైల్వే స్టేషన్ లోనూ ఆగుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.