మధిరలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి రంగస్థల కళాప్రదర్శన పోటీలు

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామానికి చెందిన శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రంగస్థల కళా ప్రదర్శనల పోటీలు నిర్వహించనున్నట్లు ఆ కళాపరిషత్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు గడ్డం సుబ్బారావు, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్​ తెలిపారు. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక, పద్య, దృశ్య, ఏకాంకిక విభాగాల్లో పోటీలు