ఆర్మూర్ బీసీ హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలి : విద్యార్ధి సంఘాల నాయకులు

ఆర్మూర్ బీసీ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ మచ్ఛేందర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్‌లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీఎం నాయకులు శ్రీధర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, యూఎస్ఎఫ్ఐ జ