ఢిల్లీలో 26 డిసెంబర్ నుంచి మూడ్రోజుల పాటు సీఎస్ ల సదస్సు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదో జాతీయస్థాయి సదస్సు దేశ రాజ‌‌‌‌‌‌‌‌ధాని ఢిల్లీలో జ‌‌‌‌రగ‌‌‌‌నుంది. ఢిల్లీలోని పూసాలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడ్రోజులపాటు కొనసాగనుంది.