రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ఇక స్పీడందుకోనున్నాయి. ఒక్కొక్కటి రూ.200 కోట్లతో ఐదు నియోజకవర్గాల్లో పనులు చేపట్టగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో జెట్ స్పీడ్ తో పనులు జరుగుతున్నాయి.