Andhra News: ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

కామాతురాణం న భయం, న లజ్జ అన్నారు నాటి పెద్దలు.. ఆ మాటు ఇప్పుడు నిజమవుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కామాంధులు.. వస్సుతో సంబంధం లేకుండా మహిళలపై అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు తన మనవరాలి వయస్సున్న ఇద్దరి బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.