మిల్లర్లు గన్నీలు ఇస్తలేరు..లెక్క చెబుతలేరు.. మిల్లుల్లోనే 1.31 కోట్ల గన్నీలు

రూ. కోట్ల విలువైన గన్నీ బ్యాగులు మిల్లర్లు అప్పగించడం లేదు. సీజన్ల వారీగా పెద్ద సంఖ్యలో గన్నీ బ్యాగులు కొందరు మిల్లర్లే వద్దే ఉండిపోతున్నాయి.