పీఎం యువ 3.0కు సాయికిరణ్ ఎంపిక

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన యువ కవి, రచయిత కానుకుర్తి సాయికిరణ్ కు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది.