నల్గొండలో కొట్టుకున్న బీజేపీ లీడర్లు..

నల్గొండ పట్టణంలోని బీజేపీ ఆఫీస్‌‌‌‌ రణరంగంగా మారింది. అటల్‌‌‌‌ బిహారీ వాజ్‌‌‌‌పేయి జయంతి కార్యక్రమం వేదికగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి, సీనియర్‌‌‌‌ నాయకుడు పిల్లి రామరాజు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు