వరకట్న వేధింపులతో గర్భిణి సూసైడ్‌‌ ...పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన

వరకట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..