బ్యాంకులను రూ. వేల కోట్లు మోసగించి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీలను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.