Move ahead with coordination సమన్వయంతో ముందుకువెళ్లాలి

Move ahead with coordination జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు. పోలీసు కల్యాణ మండపంలో నార్కోటిక్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌, ఎస్పీ దామోదర్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.