Thalapathy Vijay: అభిమానుల అత్యుత్సాహం.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడ్డ దళపతి విజయ్!

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విజయ్‌కు స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సమయంలో ఫ్యాన్స్ చూపించిన అత్యుత్సహంతో విజయ్ ఇబ్బందిపడ్డారు. పోలీసులు వారిని అన్నివిధాలుగా కంట్రోల్ చేసినప్పటికీ కొందరు విజయ్‌ని చూడడం కోసం, సెల్ఫీల కోసం మరింత ముందుకు వచ్చారు. ఈ క్రమంలో విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్