అర్ధరాత్రి నర్సింగ్‌ హోమ్‌లో ఎగసిపడ్డ నిప్పులు.. నిద్రలోనే 16 మంది సజీవదహనం

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఉన్న వెర్ధా దమాయ్ నర్సింగ్ హోమ్‌లో ఆదివారం రాత్రి సంభవించిన భీకర అగ్నిప్రమాదం.. 16 మంది నిస్సహాయ వృద్ధులను బలితీసుకుంది. రాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు ఒక్కసారిగా గదులను చుట్టుముట్టడంతో.. కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేక వారంతా గదుల్లోనే కాలి బూడిదయ్యారు. స్థానికులు ప్రాణాలకు తెగించి కొందరిని రక్షించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.