రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి

అరసవల్లిలోని ప్రసిద్ధ సూర్యదేవాలయంలో జనవరి 25న చేపట్ట నున్న రథసప్తమి ఉత్స వాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు ఆదేశించారు.