తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు విజయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు.