ప్రచార జాతను విజయవంతం చేయాలి

సీపీఐ వందే ళ్ల ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనవరి 3 నుంచి 9 వ రకు జరిగే ప్రచార జాతను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహి స్తు న్నామన్నారు.