యాసంగి సాగుపై సందిగ్ధం.. సింగూర్ నీటి విడుదలకు నో ఛాన్స్

యాసంగి సాగుపై ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు రైతులు సందిగ్ధంలో ఉన్నారు. దుక్కులు దున్ని నారు మళ్లు తయారు చేసుకునే సమయం ఆసన్నమైనప్పటికీ సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.