హైదరాబాద్‌‌‌‌లోపుణె గ్రాండ్ టూర్ ట్రోఫీ సందడి

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల క్రీడలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పుణె వేదికగా జరగనున్న ‘బజాజ్ పుణె గ్రాండ్ టూర్’ గ్లోబల్ సైక్లింగ్ ఈవెంట్ ట్రోఫీ టూర్ శనివారం హైదరాబాద్ చేరుకుంది.