Silver Price Surge: వెండి ధర.. వచ్చే ఏడాది 100 డాలర్ల మార్కును దాటనుందా?

బంగారానికి మించిపోయిన వెండి పెట్టుబడి దారులకు లాభాల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వెండి ధరల్లో ట్రెండ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వెండి 100 డాలర్ల మార్కు దాటడం పక్కా అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.