కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారీ సభ : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా త్వరలో పటాన్​చెరులో భారీ నిరసన సభ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు.