కే4 మిసైల్ పరీక్ష సక్సెస్

అణ్వాయుధ సామర్థ్యం గల కే4 మిసైల్ ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. న్యూక్లియర్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఈ క్షిపణిని టెస్ట్ చేశారు.