ఈ ఏడాది పెరిగిన కేసులు 44.. వరంగల్ కమిషనరేట్లో 2014 లో 14,412.., ఈసారి 14,456 క్రైమ్ కేసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ పెరిగింది. 2024 ఏడాది కంటే మైనర్లపై వేధింపులతో పాటు పోక్సో కేసులు ఎక్కువ నమోదయ్యాయి. చోరీలు పెరిగాయి. వ్యక్తిగత దాడులు, శారీరక హింస కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి.