వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ప్రధాన రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.60 కోట్లతో చేపట్టే 60 ఫీట్ల రోడ్డు విస్తరణకు గతంలో అధికారులు మార్కింగ్ వేశారు. శనివారం రోడ్డు విస్తరణలో కోల్పోతున్న 200 నిర్మాణాల వాల్యూవేషన్ను ఆర్అండ్ బీ, మున్సిపల్ అధికారులు లెక్కించారు.