Gandhari Khilla: తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట.. ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం!

Gandhari Khilla Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలోఖిల్లా చరిత్ర, సాహస ప్రియులకు స్వర్గధామం. కాకతీయ, గోండు రాజుల నిర్మాణ చాతుర్యాన్ని తెలిపే ఈ ప్రాచీన కోటలో నాగ శేషు విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ మైసమ్మ జాతర, అరుదైన ఔషధ మొక్కలు చూడవచ్చు..