వీధి రౌడీలను మించిన భాష మాట్లాడుతున్నరు : చైర్మన్ రమేశ్ రెడ్డి

వీధి రౌడీలను మించిన భాషను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతున్నారని రాష్ట్ర టూరిజం చైర్మన్ రమేశ్‌ రెడ్డి విమర్శించారు.