TFI Elections: తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. సాయంత్రానికే ఫలితాలు.. పీఠం ఎవరిది?

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన 'ఫిల్మ్ ఛాంబర్' ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇవాళ ఆదివారం డిసెంబర్ 28న ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి, సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. విజేతలను ఇవాళే ప్రకటించడం